₹1,500 First Batch14 Days Liveపూర్తిగా Telugu లో Day 7 కే మొదటి Ad30 Seats మాత్రమే ₹1,500 First Batch14 Days Liveపూర్తిగా Telugu లో Day 7 కే మొదటి Ad30 Seats మాత్రమే
Laptop లేదు · Experience లేదు
అయినా మొదలుపెట్టొచ్చు

ఈ Create–Launch–Sell System తో 14 రోజుల్లో మీ మొదటి Digital Product తయారు చేసి అమ్మండి

✓Coding రాకపోయినా ✓Audience లేకపోయినా ✓రోజుకి 90 నిమిషాలు చాలు
ANIL KUMAR PANDIRI PRESENTS
STEP 01CCreate
STEP 02LLaunch
STEP 03SSell
RESULT₹మీ Product
14-days · live classLIVE
ప్రతి class లో నేను చేస్తాను — మీరు అదే class లో చేస్తారు
Anil Kumar Pandiri — DMAT Academy
ప్రతి class నేనే Live గా
Anil Kumar Pandiri
Founder — DMAT Academy
NIT Trichy · B.Tech8+ Years100+ Websites
100% LIVE ONLINE 📅 సోమవారం నుంచి 🕕 సోమ–శని 6 PM · ఆది 10:30 AM
₹1,500 లో మీకు వచ్చేవి
🎥14 Days LiveClass · recordings కాదు
🤝+ 30 Daysఅమ్మేలా guidance
📢Meta AdsDeep-dive FREE
🏅CertificateOnline verify
₹4,000 ₹1,500 62% OFF
🔥 ఈ batch లో మిగిలిన seats6 / 30
Live class కాబట్టి ప్రతి batch కి 30 మంది మాత్రమే
నా Seat Reserve చేయండి₹1,500 కి · First Batch →
✅ UPI · Card · Netbanking
🔒 Secure Payment⚡ వెంటనే WhatsApp Group
⏳ తర్వాతి batch మొదలవ్వడానికి
00DAYS
00HOURS
00MINS
00SECS
🖥️ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ page — నేనే design చేసి code చేశాను. Day 12 class లో ఇలాంటి sales page ని మీరే తయారు చేస్తారు — domain, design, payment button, Meta pixel తో సహా.
₹1,500 కి Seat Lock చేయండి →
₹4,000₹1,500
⏳ --
Seat Reserve →
అసలు Problem

మీకు Knowledge ఉంది.
కానీ దాన్ని అమ్మే System లేదు.

Online earning మొదలుపెట్టాలని ఉంది. Videos చూశారు, courses కొన్నారు. అయినా ఇప్పటివరకు ఒక్క product కూడా live కాలేదు. ఎక్కడ ఆగిపోతున్నారో చూడండి:

👇మీకు apply అయ్యేవాటిని "ఇది నేనే" tap చేయండి
01⏰Time ✋ ఇది నేనే

"Job ఉంది, ఇల్లు ఉంది — రోజంతా అయిపోతుంది. Time ఎక్కడ నుంచి తేవాలి?"

✓ ఈ Course లో

సాయంత్రం 6:00 PM class — రోజుకి 90 నిమిషాలు మాత్రమే. Miss అయితే అదే రోజు recording group లో.

02📱Laptop ✋ ఇది నేనే

"చూసిన ప్రతి course 'laptop mandatory' అంటుంది. Mobile తో ఏమీ కాదా?"

✓ ఈ Course లో

Mobile తోనే మొదలుపెట్టండి. E-book, templates, ads — అన్నీ phone లో చేసి చూపిస్తాను.

Day 12 (website) కి మాత్రమే laptop ఉంటే సులభం — లేకపోతే recording చూసి తర్వాత చేయొచ్చు.
03🧭Direction ✋ ఇది నేనే

"YouTube, English courses — theory వచ్చింది. కానీ మొదటి అడుగు ఎక్కడ వేయాలో తెలియదు."

✓ ఈ Course లో

పూర్తిగా Telugu లో, step by step. Day 3–4 research — Day 4 కే మీ topic final.

04💸Result ✋ ఇది నేనే

"Courses కొన్నాను. 'ఇక మీరే చేసుకోండి' తో ఆగిపోయింది. ఒక్క రూపాయి కూడా రాలేదు."

✓ ఈ Course లో

ఇది build-along — చూడటం కాదు, చేయడం. Day 7 కే మొదటి ad live, తర్వాత 30 రోజులు అమ్మేలా guidance.

0/4
పైన మీకు apply అయ్యేవి tap చేయండి
నిజం ఏంటంటే

ఇది మీ discipline problem కాదు.
ఇది SYSTEM problem.

మీకు వచ్చినవన్నీ full-time creators కోసం తయారైన methods. ఎవరూ మీతో కూర్చుని, Telugu లో, live గా చేయించలేదు. Research నుంచి మొదటి sale వరకు — ఆ దారి ఎవరూ చూపించలేదు.

4 problems — 1 System
⚡అసలు Solution

ఇదే ఆ Create–Launch–Sell System

పాత పద్ధతి అడిగేది: ముందు expert అవ్వు, writer అవ్వు, designer అవ్వు, tech నేర్చుకో — ఆ తర్వాతే ఒక్క రూపాయి. CLS పద్ధతి దాన్ని తిప్పేస్తుంది: నేను live గా చేస్తాను — మీరు అదే class లో చేస్తారు.

✕ పాత పద్ధతిSLOW · ఒంటరిగా ✓ CLS పద్ధతిFAST · LIVE · TELUGU
🎓
Skill
ముందు నెలల తరబడి skill నేర్చుకో — తర్వాతే అమ్ము మీకు ఇప్పుడు తెలిసిందే product — Day 4 కే topic final
🛠️
Build
Writing, design, tech — అన్నీ మీరే, ఒంటరిగా నేను live గా చేస్తాను — మీరు అదే class లో, AI tools తో
💳
Tech
Sales page, payment, pixel దగ్గర stuck Day 6 sales page + payment, Day 7 pixel — screen మీద
📢
Ads
Guess చేసి ad పెట్టి — డబ్బు పోగొట్టుకోవడం Day 7 live campaign, Day 13 bidding + retargeting
🗣️
Language
English videos — సగం అర్థం, సగం confusion మొదటి class నుంచి చివరి వరకు పూర్తిగా Telugu లో
🤝
After
Course అయిపోయాక — మళ్ళీ ఒంటరిగా తర్వాత 30 రోజులు guidance + రోజూ doubt support
పైన tap చేసి రెండూ పోల్చి చూడండి
మొదటి Product Live
నెలలు Day 6
మొదటి Ad Live
తెలియదు Day 7
Products తయారీ
1 కూడా లేదు 5/14 రోజుల్లో

మీరు Expert అవ్వాల్సిన అవసరం లేదు.

నాతో పాటు చేయడం — అంతే చాలు.

ఈ System తో మొదలుపెట్టండి · ₹1,500 →
✅ UPI · Card · Netbanking  ·  ⚡ వెంటనే WhatsApp Group
📅 మీ 14 రోజుల Plan

Seminar కాదు. Build-along.

ప్రతి class అయ్యేసరికి మీ చేతిలో ఏదో ఒకటి live గా ఉంటుంది. వినడం కాదు — నాతో పాటు చేయడం.

14Live Classes
5Products తయారీ
+30రోజులు Guidance
🧱FoundationDay 1–2 🔍ResearchDay 3–4 ✍️CreateDay 5–6 📢First AdDay 7 📦ProductsDay 8–11 🚀ScaleDay 12–14
👇 ఏ day అయినా tap చేసి పూర్తి topics చూడండి
🧱FoundationDay 1–2
  • Business model — డబ్బు ఎక్కడి నుంచి, ఎలా వస్తుంది
  • 5 product types — e-book, templates, tool, mini, full course
  • SuperProfile, Instamojo, Razorpay — fees, payout cycle
  • Account + payout setup (bank, PAN) live
  • Gumroad, Payhip, Etsy — India కి payout ఎలా
  • ₹199 vs ₹499 vs ₹1,499 — pricing psychology
  • అదే product ని $19 కి — global positioning
  • "E-book" కాదు — result అమ్మడం
🔍ResearchDay 3–4
  • Google Trends, Amazon, YouTube, Reddit — live
  • Competitor products — top sellers, price, reviews
  • "Demand ఉంది" అని చెప్పే 3 signals
  • AI research prompts — pain points, content gaps
  • Comments నుంచి audience వాడే మాటలు
  • Scoring framework — demand, competition, price
  • ప్రతి student topic — నేనే review చేస్తాను
✍️CreateDay 5–6
  • అమ్ముడయ్యే structure — outcome-based
  • AI తో outline + మీ experience తో edit
  • Pure AI content ఎందుకు పని చేయదు
  • Telugu vs English — మీ audience కి ఏది
  • Canva లో cover + inside pages
  • Listing + auto-delivery setup
  • Sales page copywriting + offer stack
📢First AdDay 7
  • Ads Manager + pixel / dataset setup
  • Purchase event setup + testing
  • Creative + ad copy — live గా తయారీ
  • Campaign launch + budget reality
✅ Week 1 చివరికి

మీ product live · sales page ready · మొదటి ad run అవుతోంది

📦ProductsDay 8–11
  • Notion, Canva, Sheets — ఏవి అమ్ముడవుతాయి
  • Live build + Canva mockups
  • Bundle pricing + e-book buyers కి upsell
  • Calculators, trackers, generators
  • Prompt నుంచి working tool — live demo
  • Free tool = lead magnet, paid tool = product

ℹ️ Coding నేర్పడం కాదు — AI తో build. Programming background అవసరం లేదు.

  • 30–60 నిమిషాలు, 5–7 చిన్న lessons
  • Mobile తో recording — screen + voice
  • Upload + pricing
  • Modules + lesson planning
  • Audio, lighting, screen settings
  • Editing live — cuts, intro, export
  • ₹2,000+ కి అమ్మడానికి ఏం కావాలి
🚀ScaleDay 12–14
  • Domain + hosting — ఎంత ఖర్చు, ఎక్కడ
  • WordPress + landing page build
  • Razorpay + auto delivery connect

ℹ️ ఈ రోజు laptop ఉంటే సులభం — లేకపోతే recording చూసి తర్వాత చేయొచ్చు.

  • Lowest cost / cost cap / bid cap — ఎప్పుడు ఏది
  • Cold → warm → hot funnel
  • CPM, CTR, ROAS — ఏ number ఏం చెప్తుంది
  • Results review — scale చేయాలా, ఆపాలా
  • 14 రోజుల్లో చూసిన common mistakes
  • Certificate + Meta Ads deep-dive handover
  • 30 రోజుల programme kickoff
✅ Week 2 చివరికి

5 products · సొంత website · retargeting · certificate

Day 14 తర్వాత
Course ఆగిపోదు — 30 రోజులు మీతోనే

14 రోజుల్లో products తయారవుతాయి. కానీ అమ్మడం అసలు పని — అందుకే 4 వారాల guided implementation. ప్రతి సోమవారం group లో ఆ వారం task.

WEEK 1మొదటి sale — e-book push
WEEK 2Templates & tool అమ్మడం
WEEK 3Course launch — high price
WEEK 4Winning ad కనుక్కొని scale
💬 రోజూ 1:00 – 5:00 PM WhatsApp doubt support — నేనే reply చేస్తాను

నిజం చెప్పాలంటే: ఈ 30 రోజుల్లో live classes ఉండవు — task + guidance. Sales వస్తాయని guarantee ఇవ్వలేను. Practice మీది — direction నాది.

ఈ Plan తో మొదలుపెట్టండి · ₹1,500 →
📅 ప్రతి batch సోమవారం 6:00 PM నుంచి · 14 రోజులు
Free Class · 29 నిమిషాలు

కొనే ముందు — నా Class చూడండి

Teaching ఎలా ఉంటుందో, Telugu లో ఎంత simple గా చెప్తానో — 29 నిమిషాల్లో మీరే నిర్ణయించుకోండి. నచ్చితేనే join అవ్వండి.

Digital Products ఎలా Sell చేయాలి — Telugu Free Class, Anil Kumar Pandiri FREE CLASS ▶ పూర్తి Free Class — ఇప్పుడే చూడండి 29:15
🔊 Sound on చేసి చూడండి · పూర్తిగా Telugu లో
ఈ Class లో మీరు చూసేది
📊
Market ProofEtsy లో digital products ఎలా అమ్ముడవుతున్నాయో
🌍
Selling PlatformsIndia + Global లో ఏ platforms వాడాలో
🗓️
14 Days PlanDay-by-day topics, timings, FAQ
Course లో ఒక రోజు ఇలా ఉంటుంది
🔴 6:00 – 7:30 PM Live Class · 90 నిమిషాలు నేను screen మీద చేస్తాను — మీరు అదే time లో చేస్తారు
🙋 Class చివర Doubts Session · 5–10 ని. అదే రోజు doubts అక్కడే clear
🎥 అదే రాత్రి Recording WhatsApp Group లో Class miss అయినా — తర్వాత చూసి చేయొచ్చు
💬 మరుసటి రోజు 1:00 – 5:00 PM WhatsApp Doubt Support Homework లో stuck అయితే — నేనే reply చేస్తాను
☀️

ఆదివారం class ఉదయం 10:30 – 12:30 · 2 గంటలు — Day 7 live ad, Day 14 results

Class నచ్చిందా? ఇలాంటివి 14 Live Classes ఉన్నాయి.

14 Days Live Course లో Join అవ్వండి · ₹1,500 →
✅ UPI · Card · Netbanking  ·  ⚡ వెంటనే WhatsApp Group
⚖️ Comparison

ఎందుకు Digital Products?

Freelancing, Reselling, Dropshipping, Job — అన్నిటితో 9 points లో పోల్చి మీరే చూడండి.

9 Points లో ✔ ఎన్నిఒకే చూపులో
🏆 Digital Products9
Freelancing3
Job1
Dropshipping1
Reselling1
Digital Products vs — tap చేసి పోల్చండి
💻Freelance 🛍️Reselling 🚚Dropship 🏢Job
Best FitDigital Products
Freelancing
💰పెట్టుబడి
✔దాదాపు ₹0
✔₹0
📦Stock / Shipping
✔లేదు
✔లేదు
🔁ఒకసారి create → పదేపదే sale
✔అవును
✘కాదు
⚡మొదటి income ఎంత తొందరగా
✔కొన్ని రోజుల్లో
~Client దొరికాక
🙅Client / Boss మీద ఆధారం
✔అవసరం లేదు
✘Client కావాలి
⏰రోజువారీ Time
✔తక్కువ
✘చాలా ఎక్కువ
📱Mobile లో చేయొచ్చా
✔చేయొచ్చు
~కొంతవరకు
📈Profit Margin
✔చాలా ఎక్కువ
✔ఎక్కువ
🚀Scale చేయడం
✔సులభం
✘కష్టం
9/ 9 ✔
3/ 9 ✔
✔Best~పర్వాలేదు✘కష్టం

Digital Products = తక్కువ పెట్టుబడి + ఎక్కువ Margin + ఎవరి మీదా ఆధారపడకుండా

మిగతా methods చెడ్డవి అని కాదు. కానీ తక్కువ time లో, ఎవరి approval కోసం ఎదురుచూడకుండా మొదలుపెట్టాలంటే — Digital Products అన్నిటి మధ్య సరైన balance. ఈ course లో 14 రోజుల్లో 5 products తయారు చేస్తారు.
ఆ 5 Products ఇవే
📦 మీరు తయారు చేసేవి

14 రోజుల్లో 5 Products — మీ చేతులతో

ఒకసారి తయారు చేసి — పదేపదే అమ్మగలిగేవి. Stock లేదు, shipping లేదు, పెట్టుబడి దాదాపు ₹0.

✍️ఒకసారి తయారీMobile లోనే
🔁పదేపదే అమ్మకం10 కి, 1000 కి
⚡Auto Deliveryమీరు నిద్రపోయినా
Product Ladderతక్కువ price → ఎక్కువ price ↓
📘
Day 5–6Entry
E-book
₹199–499market price

మీకు తెలిసిన skill ని step-by-step guide గా — మొదటి product ఇదే.

Cooking RecipesInterview TipsInstagram Growth
🎨
Day 8Notion · Canva · Sheets
Templates
₹149–999market price

రెడీమేడ్ — కొనగానే వాడుకునేవి. Bundle గా అమ్మితే ఇంకా value.

Budget PlannerWedding ChecklistSocial Media Posts
🤖
Day 9No Coding
AI Software Tool
₹299–1,499market price

Calculator, tracker, generator — AI తో build, coding అవసరం లేదు.

EMI CalculatorDiet PlannerCaption Generator
🎥
Day 1030–60 ని.
Mini Course
₹499–999market price

ఒకే problem — 5–7 చిన్న lessons. Mobile తో record చేయొచ్చు.

Canva in 1 HourExcel BasicsReels Editing
🏆
Day 11High Price
Full Course
₹1,999+market price

Modules, bonuses, support తో — మీ ladder లో అత్యధిక price product.

Spoken EnglishStock Market BasicsTailoring
🌐
+ మీ సొంత Website · Day 12ఈ 5 products ఒకే చోట — platform మీద ఆధారపడకుండా
💡 ఎందుకు 1 కాదు, 5?

ఒక customer — ఎన్నో sales

📘₹199 E-book
→
🎨Templates
→
🎥Mini Course
→
🏆Full Course

₹199 e-book కొన్నవాళ్ళకి నచ్చితే — templates, తర్వాత course కూడా కొంటారు. కొత్త customer కోసం మళ్ళీ ad ఖర్చు లేదు. 30 రోజుల guidance లో ఈ order లోనే అమ్మడం నేర్పిస్తాను.

ఇవి market లో సాధారణంగా కనిపించే prices మాత్రమే — income guarantee కాదు. Results మీ effort, topic, consistency బట్టి మారతాయి.

5 Products తయారీ మొదలుపెట్టండి · ₹1,500 →
✅ UPI · Card · Netbanking  ·  ⚡ వెంటనే WhatsApp Group
🎯 ఎవరికి?

ఈ Course మీ కోసమేనా?

Technical background అవసరం లేదు. Design experience అవసరం లేదు. Zero నుంచి — ఎవరైనా నేర్చుకోవచ్చు.

మీరు ఎవరు? — tap చేయండి
🎓Student 🏠Homemaker 💼Job 🧑‍💻Freelancer
🎓 Students
చదువుకుంటూనే మొదటి online income
  • College అయ్యాక సాయంత్రం 6 PM class — చదువుకి అడ్డు రాదు
  • Pocket money కోసం ఎవరినీ అడగక్కర్లేదు
  • మీ notes, study tips — మొదటి product అవుతాయి
💡 మీకు product ideas
Exam Notes E-bookStudy PlannerInterview Prep Guide
⏰రోజుకి 90 ని.
📱Mobile OK
💰దాదాపు ₹0 పెట్టుబడి
ముఖ్యమైనది background కాదు, వయసు కాదు — రోజుకి 1–1½ గంట ఇచ్చే ఇష్టం మాత్రమే.
🚫ఈ Course ఎవరికి కాదు
  • రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకునే వాళ్ళకి
  • రోజుకి 1–1½ గంట కూడా time ఇవ్వలేని వాళ్ళకి
  • 14 రోజులూ కొనసాగలేను అనుకునే వాళ్ళకి — ఇది 2 వారాల commitment
  • Practice చేయకుండా results కావాలనుకునే వాళ్ళకి
  • "Course కొంటే చాలు, మిగతాది automatic" అనుకునే వాళ్ళకి

ఇది చెప్పడం కష్టమే — కానీ నిజం. మీకు ఈ course సరిపోకపోతే, ₹1,500 వృథా అవ్వడం కంటే ఇప్పుడే తెలియడం మంచిది.

0/3

మీరు Ready నా?

మీకు నిజమైనవి tap చేయండి

3 కి 3 అయితే — ఈ batch మీ కోసమే
నేను Ready — Seat Reserve · ₹1,500 →
📅 ప్రతి batch సోమవారం 6:00 PM · 14 రోజులు
👨‍🏫 మీ Trainer

నేర్పేది నేనే — 14 రోజులూ Live

Anil Kumar Pandiri LIVE
Anil Kumar Pandiri Founder — DMAT Academy
🎓 NIT Trichy · B.Tech🗣️ పూర్తిగా Telugu
8+సంవత్సరాల Experience
100+Websites Built
35+Course Modules

8+ సంవత్సరాలుగా Digital Marketing & Online Business లో పని చేస్తున్నాను. 100+ websites build చేశాను — design నుంచి SEO, Ads, Automation దాకా ప్రతిదీ నా చేతులతోనే.

ఈ course లో చెప్పే Digital Products methods అన్నీ — నా సొంత business లో రోజూ వాడుతున్నవే. Theory కాదు, practical & tested.

Hype లేకుండా, ఒక్కో concept simple Telugu లో — మీరు వెంటనే చేయగలిగేలా నేర్పడం. అదే నా approach.

— Anil Kumar Pandiri
నా మాట నమ్మాల్సిన అవసరం లేదు — మీరే చూడండి
నా work అంతా public గా ఉంది. Enroll కి ముందు check చేసుకోండి.
🏢
Registered CompanyIndividual కాదు — Private Limited
CompanyPandiri Digital Marketing Pvt Ltd
CINU73100TS2025PTC197640
Copy
Udyam Reg. No.UDYAM-TS-09-0167302
Copy
PaymentsRazorpay — RBI-authorised gateway

ఈ details ని MCA website లో లేదా Udyam portal లో మీరే verify చేసుకోవచ్చు.

⭐ First Batch
Fake reviews పెట్టను — నిజం చెప్తాను

ఈ course కి ఇంకా student testimonials లేవు — ఎందుకంటే ఇదే మొదటి batch. అందుకే మొదటి 30 students కి ₹4,000 బదులు ₹1,500. మీ results — అవే next batch కి proof.

🎥
14 classes — నేనే live గాRecorded videos పెట్టి వదిలేయను
🙋
ప్రతి doubt కి answerClass తర్వాత + 30 రోజులు WhatsApp
📼
Recording అదే రోజుMiss అయినా వెనకపడరు
💬
Group లో నేనే replySupport team కాదు — personally నేనే
నాతో 14 రోజులు — Seat Reserve · ₹1,500 →
తర్వాత batch నుంచి ₹4,000 · ఈ price First Batch కి మాత్రమే
🧾 మీకు వచ్చేది

₹1,500 లో ఏమేమి వస్తుంది?

నిజమైన numbers మాత్రమే — ఊహించినవి కాదు.

Your OrderDMAT Academy
🎥
14 Days Digital Products Live Courseసోమ–శని 6 PM · ఆది 10:30 AM · Telugu
₹4,000
🎁
BONUSMeta Ads Advanced Deep-Dive14 recorded classes · విడిగా ₹900 కి అమ్ముతున్నాను
₹900
✓ వీటితో పాటు — అదనపు ఖర్చు లేకుండా
✓
30 Days Guidanceప్రతి వారం ఒక target
✓
Daily Doubt Support1–5 PM · 30 రోజులు
✓
14 Classes Recordingsఅదే రోజు group లో
✓
WhatsApp CommunityCourse తర్వాత కూడా
✓
Templates & ToolkitFiles, sheets, AI prompts
✓
CertificateOnline verify
మొత్తం Value₹4,900
మీ Price ఈరోజు₹1,500
🎉 మీరు save చేసేది ₹3,400
01Business Suite & Account02Advanced Pixel Events 03Creative Testing04Audience Layering 05Ad Copywriting06Bidding & Budget 07Retargeting Funnels08Scaling Winning Ads 09Metrics & Troubleshooting
Live Class లో
  • • మీ ముందే campaign launch
  • • Pixel + tracking
  • • Funnel basics
Bonus లో
  • • ఏ creative గెలుస్తుంది
  • • Cost optimisation
  • • Budget scaling, ad reject fix

📩 Access: Day 14 చివరి class తర్వాత WhatsApp group లో link. అప్పటికే మీరు ads run చేసి ఉంటారు — కాబట్టి చాలా వేగంగా అర్థమవుతుంది.

అదనపు ఖర్చు ఉందా? — Tools దాదాపు అన్నీ Free

CanvaFREEChatGPT / ClaudeFREENotionFREE Google SheetsFREEInShotFREESuperProfileFREE PLAN GumroadFREERazorpayFREE SETUP

మొదటి product తయారు చేసి అమ్మడానికి free tools చాలు. Meta ad budget, సొంత website domain — ఇవి తర్వాత, మీ choice.

⭐ First Batch Price
₹4,000₹1,500
First Batch కే ఈ price · ఆ తర్వాత ₹4,000
🔥 ఈ batch లో మిగిలిన seats6 / 30
⏳ తర్వాతి batch మొదలవ్వడానికి
00DAYS
00HRS
00MINS
00SECS
నా Seat Reserve చేయండి₹1,500 · 14 Days + 30 Days + Bonus →
UPIDebit CardCredit CardNetbanking
1
Secure PaymentRazorpay · 30 సెకన్లలో
2
WhatsApp GroupJoin link వెంటనే వస్తుంది
3
సోమవారం 6:00 PMమొదటి live class

₹4,000 = తర్వాత batch నుంచి course price. ₹900 = Meta Ads course ని నేను విడిగా అమ్మే price. రెండూ నిజమైన numbers.

❓ FAQ

మీ Doubts — Clear చేద్దాం

14 రోజుల live course అంటే ఉండే భయాలు ఇవే. అన్నిటికీ answer ఉంది.

📼"Class miss అయితే?"అదే రోజు Recordingఎప్పుడైనా, ఎన్నిసార్లయినా
🙋"Doubt వస్తే?"Class తర్వాత + 30 రోజులు1–5 PM WhatsApp
🤝"Course అయిపోయాక?"Community కొనసాగుతుందిBatch అంతా ఒకే చోట
🔒"Payment safe నా?"Razorpay SecureCard details store అవ్వవు
అన్నీ14 🎥 Class5 💻 Laptop / Beginner2 📅 తర్వాత4 💳 Payment / Earning3
01Class timings ఏమిటి?

సోమవారం నుంచి శనివారం — సాయంత్రం 6:00 – 7:30 (90 నిమిషాలు). ఆదివారం — ఉదయం 10:30 – 12:30 (2 గంటలు). 14 రోజులు వరుసగా, మొత్తం 14 classes. ప్రతి class చివర 5–10 నిమిషాలు doubts.

మొదలుపెట్టడానికి అవసరం లేదు. Research, e-book, templates, listing, sales page, Meta ads — mobile లోనే చేయొచ్చు. Day 9 (AI tool), Day 11 (course editing), Day 12 (సొంత website) — ఈ 3 రోజులకి laptop ఉంటే చాలా సులభం. లేకపోతే recording చూసి తర్వాత చేసుకోవచ్చు.

అవును. Course zero నుంచి మొదలవుతుంది. Technical background, design experience, coding — ఏదీ అవసరం లేదు. ప్రతి tool ని live class లో screen share తో నేర్పుతాను.

Payment అయిన వెంటనే WhatsApp group link వస్తుంది. ప్రతి రోజూ class link ఆ group లోనే. Mobile లో ఒక్క click తో join — వేరే software install చేయక్కర్లేదు.

ఇబ్బంది లేదు. ప్రతి class recording అదే రోజు group లో వస్తుంది — ఎప్పుడైనా, ఎన్నిసార్లయినా చూడొచ్చు. ఆ topic doubt ఉంటే WhatsApp లో అడగొచ్చు.

Recordings ఉన్నాయి కాబట్టి వెనకపడరు. కానీ నిజం — live లో ఉంటేనే results వస్తాయి, ఎందుకంటే class లోనే మీరు చేస్తారు. రోజుకి 1–1½ గంట ఇవ్వలేను అనుకుంటే ఈ batch వద్దు — తర్వాత batch లో చేరండి.

అవును. Explanation మొత్తం simple Telugu లో. Technical terms మాత్రం English లో — tools లో అవే కనిపిస్తాయి కాబట్టి.

Course ఆగిపోదు — 30 రోజులు guided implementation. Week 1 e-book push, Week 2 templates & tool, Week 3 course launch, Week 4 winning ad scale. ప్రతి సోమవారం task, రోజూ 1–5 PM doubt support. ఈ 30 రోజుల్లో live classes ఉండవు — task + guidance.

ఉంటుంది. 30 రోజులు daily doubt support — మధ్యాహ్నం 1:00 – 5:00 WhatsApp లో. తర్వాత కూడా group కొనసాగుతుంది. Group లో నేనే personally reply చేస్తాను — support team కాదు.

Day 14 చివరి class తర్వాత WhatsApp group లో 14 recorded classes link. Live లో (Day 7, 13) ads launch నేర్చుకుంటారు — recordings లో creative testing, cost optimisation, scaling లోతుగా. పూర్తిగా free — ₹1,500 లోనే.

అవును. 14 రోజులు పూర్తి చేశాక Course Completion Certificate — unique ID తో, website లో verify చేసుకోవచ్చు. నిజాయితీగా — certificate కంటే మీరు తయారు చేసిన products, live payment link, sales page — అవే అసలైన proof.

Razorpay ద్వారా — UPI, Debit Card, Credit Card, Netbanking. RBI-authorised gateway. మీ card details మా దగ్గర store అవ్వవు. Payment అయిన వెంటనే WhatsApp group link.

నిజం చెప్పాలంటే — ఎలాంటి income guarantee ఇవ్వలేను. ఈ course methods, tools, system నేర్పుతుంది. Results మీ effort, consistency, topic, market బట్టి పూర్తిగా మారతాయి. Practice చేయకపోతే ఫలితం రాదు.

ఈ course లో లేదు. ఇక్కడ — మీ సొంత products, మీ price, Meta ads తో అమ్మడం. KDP పూర్తిగా వేరే model (royalty, exclusivity, 60+ రోజుల payout). దానికి విడిగా course తయారు చేస్తున్నాను — ఈ batch students కి special price.

⚠️ Refund గురించి
ముందే నిజం చెప్తాను

Course content digital + live కాబట్టి — batch మొదలయ్యాక refund ఇవ్వలేను. ఇది తర్వాత కాకుండా ముందే చెప్పడం better అనిపించింది. అందుకే decide చేసే ముందు:

1Free class పూర్తిగా చూడండి
2ఈ page పూర్తిగా చదవండి
3Doubt ఉంటే WhatsApp లో అడగండి

అన్నీ clear అయ్యాకే join అవ్వండి.

ఇంకా doubt ఉందా? WhatsApp లో అడగండినేనే personally reply చేస్తాను Doubts clear — Seat Reserve · ₹1,500 →
🎥 14 Live Classes · అన్నింటికీ Recordings · +30 రోజులు Support
🏁 Final Step

ఒక్క Decision — మీ మొదటి Digital Product

రోజుకి 1–1½ గంట. 14 రోజులు. Course అయ్యే నాటికి మీ దగ్గర అమ్మడానికి సిద్ధంగా ఉన్న products — ఆలోచనలు కాదు, actual products.

14 రోజుల తర్వాత — రెండు దారులు
✕ ఈ page close చేస్తే

అదే ఆలోచన. అదే scrolling.

"Next month మొదలుపెడతా" — మళ్ళీ ఒక నెల. Knowledge మీ దగ్గరే ఉంటుంది, product మాత్రం ఉండదు.

✓ Join అయితే

14 రోజుల తర్వాత మీ దగ్గర:

  • ✓పూర్తి E-book — live, payment link తో
  • ✓Templates Bundle
  • ✓AI తో ఒక Software Tool
  • ✓Mini Course + Full Course start
  • ✓సొంత Website + Landing Page
  • ✓Live Ad Campaign + Retargeting
₹4,000₹1,500
First Batch కే ఈ price · ఆ తర్వాత ₹4,000 · 🔥 6 seats మాత్రమే
నా Seat Reserve చేయండి₹1,500 · సోమవారం 6 PM నుంచి →
లేదా
ముందు WhatsApp లో అడగండి

నిజం చెప్పాలంటే: ఇది get-rich-quick scheme కాదు. ఇది ఒక real skill నేర్చుకునే course. రోజుకి 1–1½ గంట ఇచ్చి, 14 రోజులూ practice చేస్తే నేర్చుకుంటారు — చేయకపోతే లేదు. ఎలాంటి income guarantee ఇవ్వబడదు.

P.S. — ఇంకా ఆలోచిస్తున్నారా? ముందు 30 నిమిషాల free class చూడండి. Teaching నచ్చితేనే join అవ్వండి.

DP
DigitalProductsby DMAT Academy

Digital Products ని simple Telugu లో నేర్పే platform. 14 రోజుల live class + 30 రోజుల guidance.

Class Schedule
Live Classసోమ – శని · 90 ని.
6:00 – 7:30 PM
ఆదివారం ClassDay 7 & Day 14 · 2 గంటలు
10:30 – 12:30
Doubt SupportCourse తర్వాత 30 రోజులు
1:00 – 5:00 PM
Pandiri Digital Marketing Private Limited
CIN: U73100TS2025PTC197640 · Udyam: UDYAM-TS-09-0167302

DISCLAIMER: DigitalProducts by DMAT Academy ఒక educational platform మాత్రమే. ఇక్కడి content అంతా educational purpose కోసం. ఈ course ఎలాంటి income నీ guarantee చేయదు. Page లో చూపిన product prices market లో సాధారణంగా కనిపించేవి మాత్రమే — students results కాదు. వ్యక్తిగత ఫలితాలు మీ effort, consistency, topic, market conditions బట్టి మారతాయి. ఏ business decision అయినా మీ సొంత ఆలోచనతో తీసుకోండి.

© 2026 Pandiri Digital Marketing Pvt Ltd · All rights reserved

Doubt ఉందా? 👋WhatsApp లో అడగండి — నేనే reply